లైఫ్ స్టైల్ Smoking Habit: స్మోకింగ్ ఇప్పుడే మానేయ్.. లేదంటే..! స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సం. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ అలవాటును మానలేకపోతున్నారు. రీసెంట్ గా ఒక అధ్యయనంలో ఈ అలవాటుకు చాలా మంది చెప్పే సమాధానం జీవితం లో అసంతృప్తి, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలు గా తెలుస్తుంది. By Lok Prakash 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Smoking: పొగాకు నిషేధిస్తే ఇంత మంది ప్రాణాలు కాపాడొచ్చా..? ఇటీవల లాన్సెట్ అధ్యయనంలో ఒక షాకింగ్ వెల్లడైంది. ధూమపానం చేసే వ్యక్తి తన వ్యసనాన్ని నియంత్రిస్తే అతని జీవితకాలం ఒక సంవత్సరం పెరుగుతుంది. పొగాకు అమ్మకాన్ని నిషేధించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్తో 1.2 మిలియన్ల మరణాలను నివారించవచ్చు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: ధూమపానంతో వచ్చే ఆరోగ్య సమస్యలివే! ధూమపానం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మధుమేహం, మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి అనేక సమస్యలు వస్తాయి. ఎక్కువ సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల దంతాలు పాడై చిగుళ్లలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn