Latest News In Telugu మీ వయసు ప్రకారం రోజూ ఎంత సమయం పడుకోవాలా మీకు తెలుసా? చాలా మంది రాత్రిపూట తగిన సమయంలో నిద్రపోకపోవటంతో అనారోగ్యపాలవుతున్నారని నిపుణులు అంటున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఏ వయసు వారు రోజుకు ఏ సమయంలో నిద్రించాలో చెబుతున్నారు. వారు చెప్తున్న సమయమేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Struggles: నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే మీరు వ్యాధి బారిన పడినట్టే! దీర్ఘకాలం స్లీపింగ్ డిజార్డర్లతో బాధపడుతుంటే రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి నిద్రకు ఆటంకం కలిగించే సమస్యలను పరిష్కరించడం ముఖ్యం.దీనికి సంబంధించిన ముఖ్యవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Deprivation: నిద్రలేమితో వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు.. తెలుసుకుంటే షాక్ అవుతారు! నిత్రలేమితో శరీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తప్పవు. నిద్రలేమి ఆందోళన, నిరాశ లాంటి సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఎక్కువ కాలం తగినంత నిద్ర లేకపోవటం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. By Trinath 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Tips: అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారా? మీ మెదడు ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకోండి! రాత్రి 12గంటల వరకు మెలకువగా ఉండే వ్యక్తుల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతోంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అటు జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Tips: నిద్రవేళకు ముందు చేయకూడని పనులు.. లేకపోతే నైటంతా జాగారమే! అన్నిటికంటే మనిషికి నిద్ర ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి నైట్ టైమ్ నిద్ర పట్టదు. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండడం.. మీ పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవడం లాంటి చిట్కాలతో హ్యాపీగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : లేట్ నైట్ తినవద్దు.. ఎందుకో తెలుసుకోండి.. మళ్లీ ఆ పని చేయరు! లేట్ నైట్ తినడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల బరువు పెరుగుతారు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అధ్యయనల ప్రకారం రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు! ప్రతీరాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి.రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అంతేకాదు ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : చాలా మంది పట్టించుకోని విషయం ఇది.. బరువు పెరుగుదలకు కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు! ఇటీవల కాలంలో అధిక బరువు పెరుగుదల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అధికంగా బరువు పెరగానికి తగినంత నిద్రలేకపోవడం ప్రధాన కారణం. పేలవమైన నిద్ర ఆకలిని నియంత్రించే హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఇది నేరుగా మీరు తినేవాటిని కంట్రోల్ చేస్తుంది. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే! తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn