లైఫ్ స్టైల్ Sleep: రోజంతా నిద్రపోతున్నారా.. ఈ సమస్యకు కారణం ఇదే రోజంతా నిద్రపోవడం వల్ల కూడా విటమిన్ లోపం కిందకే వస్తుంది. విటమిన్ బి12 ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట అలసట, అధిక చెమటలు పట్టడం కూడా విటమిన్ బి12 లోపం లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleep: అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ప్రమాదమే! అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. అలాగే రోజంతా నీరసం, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: పడుకున్న వెంటనే నిద్రపట్టడం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం ! పడుకోగానే నిద్రపోవడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం నిద్రలేమి సమస్యకు సంకేతం. అలాగే 5నిమిషాల్లోపు నిద్రలోకి వెళ్లడం నార్కోలెప్సీ వంటి వైద్య పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే 5-20 నిమిషాల్లో నిద్రలోకి వెళ్లడం ఆరోగ్యకరమైనది. By Archana 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నిద్ర పట్టడం లేదా? ఈ టిప్స్ పాటించండి రాత్రిపూట నిద్ర పట్టకపోతే కొన్ని చిట్కాలు పాటించండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, మొబైల్ చూడకుండా ఉంటే నిద్ర హాయిగా పడుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleeping Tips: నిద్రపోయేటప్పుడు వీటిని దగ్గర పెట్టుకున్నారో.. ఇక అంతే సంగతులు నిద్రపోయే గదిలో పర్సు, వాటర్ బాటిల్, నూనె, మందులు వంటివి పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పక్కన పెట్టి నిద్రపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు. అలాగే ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్య, అనారోగ్య పాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఎక్కువగా కోపానికి గురవుతున్నారా.. మీకు ఈ సమస్యలు తప్పవు ఎక్కువగా కోపానికి గురైతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి, అధిక రక్తపోటు, కడుపు నొప్పి, మానసిక సమస్యలు వస్తాయని అంటున్నారు. కోపాన్ని తగ్గించుకోవాలంటే యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleep: సౌకర్యవంతమైన నిద్ర కోసం 7 సాధారణ చిట్కాలు నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రిపూట తగినంత నిద్ర కోసం తేలికపాటి వ్యాయామం, చదవడం, ధ్యానం చేయడం, సంగీతం, వేడినీటితో స్నానం చేస్తే మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. ఇది వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చలి కాలంలో బాగా నిద్రపట్టాలంటే? చలికాలంలో హాయిగా నిద్రపట్టాలంటే కివి పండ్ల, చిలగడ దుంపలు, తేనె, బాదం గింజలు, పాలు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | RTV మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | Scientists caution Mobile users that Excessive usage of the mobiles may cause arising few chronic diseases | RTV By RTV Shorts 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn