SLBC Tunnel Inside Visuals : టన్నెల్ ఇప్పుడు ఎలా ఉందంటే | Rat Hole Team | Srisailam | RTV
SLBC టన్నల్ ప్రాజెక్ట్ 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన.. కానీ ఇప్పటికీ ఆచరనలోకి రాలేదు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని దీన్ని డిజైన్ చేశారు. ఇందులో 45km టన్నల్ నిర్మాణం అతిక్లిష్టమైంది. SLBC పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో..