లైఫ్ స్టైల్ Summer: వేసవిలో భయపెట్టిస్తున్న చర్మ సమస్యలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి వేసవిలో చెమట వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బాడీ ఎక్కువగా చెమటకు గురి కాకుండా చూసుకోండి. అలాగే రోజుకి రెండు సార్లు స్నానం చేయడంతో పాటు అందులో సాల్ట్ వేయాలి. చెమటగా ఉండే దుస్తులను కాకుండా శుభ్రమైన దుస్తులను ధరిస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Health: ఈ పండ్లు తింటే.. చచ్చే వరకు యవ్వనం మీ సొంతం చర్మంపై ఎలాంటి మొటిమలు లేకుండా కాంతివంతంగా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను డైట్లో యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవకాడో, బెర్రీస్, యాపిల్, దానిమ్మ, బొప్పాయి వంటి వాటిని తీసుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Summer: ఈ పండు తొక్కలతో.. వేసవిలో అందం మీ సొంతం నిమ్మ తొక్కలను నమలడం లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యలు, గుండె పోటు వంటివి రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ ఆకులతో మొటిమలకు చెక్ పెట్టండిలా! బొప్పాయి ఆకుల పేస్ట్‌ను ముఖానికి అప్లై చేస్తే మొటిమలు అన్ని కూడా తగ్గుతాయి. బొప్పాయి ఆకుల రసం లేదా పేస్ట్‌లో కలబంద కలిపి ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో అప్లై చేస్తే ముఖంపై మొటిమలు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వెయ్యి రోగాలను నయం చేసే కాయ.. వేసవిలో తింటే ఆరోగ్యం మీ సొంతం వేసవిలో మునగకాయలను తినడం వల్ల అనారోగ్య సమస్యలన్ని కూడా తగ్గుతాయి. ఇందులోని పోషక గుణాలు వెయ్యి రోగాలను అయినా నయం చేస్తాయి. చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉండేందుకు కూడా మునగకాయలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇది విన్నారా.. ఈ మంచి అలవాట్లు కూడా మొటిమలకు కారణమే ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫేస్ వాష్ తర్వాత ఏమీ చర్మానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా వస్తాయి. ఫేస్‌కి ఏం అప్లై చేయకపోవడం వల్ల దుమ్ము చేరుతుంది. కాబట్టి ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రాగి ఫేస్ ప్యాక్‌తో అందం మీ సొంతం రాగి ఫేస్ ప్యాక్‌తో చర్మాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు క్లియర్ చేసుకోవడంతో పాటు ముఖాన్ని సౌందర్యంగా చేసుకోవచ్చు. వెబ్ స్టోరీస్ By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బ్లాక్ గ్రేప్స్ బెనిఫిట్స్ నల్ల ద్రాక్షను డైలీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు పాడవుతుంది. అలాగే చర్మ సమస్యలు, మొటిములు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn