Latest News In Telugu Skin Care Tips: ముఖంపై నల్లటి మచ్చలకు ఇలా చెక్ పెట్టండి! మొటిమల ద్వారా ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు శరీర సౌందర్యాన్ని తగ్గిస్తాయి. అలోవెరా జెల్, తేనె, పసుపు, పెరుగు, వేప ఆకులు వంటి సహజమైన హోం రెమెడీస్ మచ్చలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care Tips : గోల్డెన్ బ్లీచింగ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి! మహిళలు ముఖం మెరిసిపోవడానికి గోల్డెన్ బ్లీచ్‌ని ఉపయోగిస్తారు. కానీ సరిగ్గా ఉపయోగించకపోతే చర్మానికి హాని కలుగుతుంది. గోల్డెన్ బ్లీచ్‌ను పూయడానికి ముందు చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఇది చర్మం చికాకు, ఎరుపు, నల్లబడటానికి కారణమవుతుంది. By Vijaya Nimma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fig Water : అంజీర్ నీరు చర్మానికి వరం.. ప్రయోజనాలను తెలుసుకోండి! అంజీర్ నీరు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. 2 నుంచి 3 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం స్ప్రే బాటిల్లో అంజీర్ నీటిని నింపాలి. ఈ నీటిని ముఖంపై స్ప్రే చేసి కాటన్ బాల్ సహాయంతో ముఖం మొత్తానికి బాగా పూయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. By Vijaya Nimma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care Tips:మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి, మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోతుంది! అందమైన చర్మం కలిగి ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పుచ్చకాయ, నారింజ, కివీ వంటి పండ్లతోపాటు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తీసుకుంటే మెరిసే చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఏలకుల ఫేస్ మాస్క్.. మెరిసే చర్మం మీ సొంతం..! భారతీయ వంటకాల్లో అనేక రకాల మసాలాలు వాడతారు. వాటిలో ఒకటి ఏలకులు. ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడం మాత్రమే కాదు చర్మ సౌదర్యానికి కూడా పెంచుతాయి. ఏలకులతో తయారు చేసిన ఫేస్ మాస్క్ మెరిసే అందమైన నిగారింపును అందిస్తుంది. By Archana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Skin Care : సమ్మర్ లో హెల్తీ స్కిన్ కోసం.. ఇవి చేయండి సమ్మర్ వచ్చిందంటే చర్మం పై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. విపరీతమైన ఎండలు, వేడి కారణంగా స్కిన్ పొడిబారడం, డీ హైడ్రేట్ అవ్వడం జరుగుతుంది. చర్మ ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటిస్తే చాలు. సన్ స్క్రీన్, మాయిశ్చరైజ్, కూల్ షవర్, ప్రాపర్ హైడ్రేషన్ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. By Archana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Tips: చలికాలం కదా.. స్కిన్ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ వాడితే బెటర్ చలి పెరిగిపోతోంది. చర్మం పొడిబారిపోయి పగుళ్లు వచ్చేస్తుంది. ఇటువంటప్పుడు చర్మ రకానికి అనుగుణంగా మాయిశ్చరైజర్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. పొడి చర్మం ఉన్నవారు ఆయిల్ ఉండే మాయిశ్చరైజర్.. సత్ధ్రారణ చర్మం ఉన్నవారు క్రీమ్ ఫార్ములా ఇలాంటి మాయిశ్చరైజర్లు వాడడం మంచిది. By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : రాత్రి పడుకునే ముందు ఈ పని చేయండి...చర్మం మృదువుగా మెరుస్తుంది..!! చలికాలం వచ్చింది. ఈ కాలంలో చర్మం జిడ్డుగా మారి పగులుతుంది. పెదాలు పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తాయి. ఇక చేతులు, కాళ్ల గురించి ప్రత్యేకించి చెప్పలేం. బయటకు వెళ్లాలేని పరిస్థితి ఉంటుంది. రాత్రిపడుకునే ముందు కొబ్బరినూనె, ఆవాల నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: బ్యూటీపార్లర్ వెళ్లక్కర్లేదు..ఇంట్లోనే ఈ ఫేషియల్ చేసుకోవచ్చు..!! దీపావళి పండుగకు రెడీ అవుతున్నారా? ఫేషియల్ కోసం బ్యూటీపార్లర్ కు వెళ్లకుండా ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు. పార్లర్ ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn