లైఫ్ స్టైల్ Alum: తెల్లటి పటికతో ముఖాన్ని తెల్లగా మార్చుకోండి..ఇలా చేయండి తెల్లటి పటిక వాడటం వల్ల చర్మపు రంగు సమానంగా మారుతుంది. పటికలోని క్రిమినాశక, బ్లీచింగ్ లక్షణాలు మొటిమల బాక్టీరియాను చంపి మచ్చలను తేలిక పరుస్తుంది. ఇది పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, మచ్చలను తగ్గించడం ద్వారా చర్మాన్ని స్పష్టంగా, ఆరోగ్యంగా చేస్తుంది. By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Face Massage: ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి? రాత్రి పడుకునే ముందు ముఖాన్ని నూనెతో మసాజ్ చేస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, మృదువుగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. నీరసం, పొడిబారడం, నిర్జీవ రూపాన్ని తొలగిస్తుంది. ఫేస్ మసాజ్ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. By Vijaya Nimma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Youth: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి 40 ఏళ్లలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి. టమోటా, స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీలు, బ్లూబెర్రీలతో సహా బెర్రీలను తింటే చర్మాన్ని మెరుగుపరుపడుతుంది. పెరుగు మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Burn: ఇలా చేస్తే చర్మంపై కాలిన గాయాలు మాయం అవుతాయి కాలిన మచ్చలను నివారించడానికి కాలిన ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగాలి. ఉపశమనం కోసం శుభ్రమైన తడిగుడ్డను కాలిన ప్రదేశంలో 15-20 నిమిషాల పాటు ఉంచాలి. తేనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో చిన్న కాలిన గాయాలను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blueberries Skin: ఈ పండు తినడం వల్ల వృద్ధాప్యం దూరం అవుతుంది బ్లూబెర్రీస్‌లో ఆంథోసైనిన్లు పుష్కలం. బ్లూబెర్రీ తింటే వృద్ధులలో మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇవి చర్మం అకాల వృద్ధాప్యాన్ని నివారించి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా, చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Wrinkles Skin: చర్మంపై ముడతలు పోవాలంటే ఇవి తినండి ఆహారం యవ్వనంగా, అందంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆహారంలో టమోటా, పాలకూర, పుదీనా రసం, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ సి చర్మం అకాల వృద్ధాప్య ప్రక్రియను, ముడతలు, నల్లమచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది. By Vijaya Nimma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రాగి ఫేస్ ప్యాక్‌తో అందం మీ సొంతం రాగి ఫేస్ ప్యాక్‌తో చర్మాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు క్లియర్ చేసుకోవడంతో పాటు ముఖాన్ని సౌందర్యంగా చేసుకోవచ్చు. వెబ్ స్టోరీస్ By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Foods Vs skin: 30 ఏళ్ల తర్వాత కూడా అందంగా కనిపించాలా.. అయితే మీ ఆహారంలో ఇవి చేర్చండి! 30 ఏళ్ల తర్వాత చర్మంలో ముడతలు, గీతలు, మచ్చలు, నల్లటి వలయాలు, మొటిమలు వస్తాయి. ఈ సమస్యలన్ని తగ్గాలంటే ఆహారంలో బాదం, జీడిపప్పు, వాల్నట్స్, నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు, వెల్లుల్లి, పాలకూర, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటిని తీసుకోవాలి. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది. By Kusuma 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn