లైఫ్ స్టైల్ Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది. By Kusuma 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Care: నిద్రపోయే ముందు ఇలా చేయండి..చర్మం మంచులా మెరిసిపోతుంది చలికాలంలో సౌందర్య సాధనాలు వాడితే చర్మం అందంగా మారదు. రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ఇసుక, ధూళిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకున్న మురికిని శుభ్రపరుస్తుంది. By Vijaya Nimma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా! చలికాలంలో పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నట్లయితే వేాపాకు పేస్ట్, టమాటా ప్యాక్, పసుపు, పెరుగు, కాఫీ పౌడర్ ప్యాక్‌లు బాగా ఉపయోగపడతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ పదార్థాలు తింటున్నారా.. అంతే సంగతులు ఇక చర్మంపై మెటిమలు, మచ్చలు రాకుండా అందంగా ఉండాలంటే వేయించిన పదార్థాలు, చాక్లెట్లు, మద్యపానం, చక్కెర పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Skin Tips: వేసవిలో మెరిసే చర్మం కోసం ఈ ప్యాక్స్ ట్రై చేయండి! Summer Skin Tips: సమ్మర్లో విరివిగా దొరికే కొన్ని పండ్లు తినడం వల్లనే కాదు.. చర్మానికి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కొంతమంది చిన్న వయసులోనే వారి ముఖంలో యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైన్, బీర్ కూడా మనిషికి అందాన్నిస్తుందట. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu infection dead: వెంట్రుకలు తొలగించే వారు తస్మాత్ జాగ్రత్త! మీరు కూడా ఇలా మీ చర్మం నుంచివెంట్రుకలను లాగడం ప్రారంభిస్తే, జాగ్రత్తగా ఉండండి. అమెరికాలో ఒక వ్యక్తి ఇన్గ్రోన్ హెయిర్లను తొలగించడానికి ప్రయత్నించటంతో ఇన్ఫెక్షన్ సోకి చివరకి అతడు ప్రాణాలను కోల్పోయాడు. By Durga Rao 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: వంటగదిలో ఉండే ఇవి వాడారంటే మీ చర్మం పాడవుతుంది కొన్ని పదార్థాలను ముఖానికి పూయకూడదని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. హోం రెమెడీస్‌లో శనగపిండి, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ, ఆపిల్ వెనిగర్ వంటివి చర్మానికి హాని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. మెరిసే చర్మం కోసం విటమిన్ సి సీరమ్ వాడితే మెరుగుపడుతుంది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Spicy Food: కారంగా తింటున్నారా.. కాస్త ఆగి ఇవి తెలుసుకోండి స్పైసీ ఫుడ్ తినడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వేడి మసాలాలు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి, పెరిగిన వేడి సహజంగా పైల్స్ వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.స్పైసీ ఫుడ్ తినడం వల్ల బీపీ, గుండె, అజీర్ణం సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn