Pension: పింఛను దారులకు పాక్షిక ఊరట...పెరగనున్న చేయూత పించన్..కానీ..?
తెలంగాణ పింఛను దారులకు శుభవార్త. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛనుదారులకు చేయూత పింఛనును పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల మూలంగా పింఛనును ఒకే సారి కాకుండా విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది.
/rtv/media/media_files/2026/06/13/single-women-2026-06-13-09-34-41.jpg)
/rtv/media/media_files/2025/04/15/IqFQv9aK8N4r3Le5D7nI.jpg)