సింహాద్రి అప్పన్న దర్శనం బంద్.. | Simhachalam Chandanotsavam | Simhadri Appanna Darshanam| RTV
Simhachalam: సింహాచలంలో గిరి ప్రదక్షిణ.. ప్రమాదకర స్థితిలో భక్తులు
సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గిరిప్రదర్శణకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో భారీ రద్దీ నెలకొంది. ఉదయం నుంచే తరలివచ్చిన భక్త జనంతో అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీగా జనం పోగయ్యారు. తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.
గారాబంగా పెంచుకున్న కొడుకు చ*నిపోయాడు.. బాధిత ఫ్యామిలీ | Simhachalam Incident Mother Emotional | RTV
YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో విశాఖలో మధురవాడకి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) ఉన్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
8 మంది చనిపోతే బాబు , పవన్ ఏం చేస్తున్నారు.? | KA Paul Comments On Simhachalam Temple Incident | RTV
అయ్యో.. మూడేళ్ల క్రితమే పెళ్లి.. సింహాచలంలో సాఫ్ట్వేర్ దంపతులు దుర్మరణం!
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్లో సిమెంట్ గోడ కూలింది.
/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-10-40-44.jpg)
/rtv/media/media_files/2025/07/09/simhachalam-giri-pradakshina-2025-07-09-18-15-29.jpg)
/rtv/media/media_files/2025/04/30/2MH7ZXCfX6qZ6uF6zhMB.jpg)
/rtv/media/media_files/2025/04/30/Ye8KLXJc2n50Ofkyw70G.jpg)
/rtv/media/media_files/2025/04/30/DALGvDBotA8QKBJkBxq8.jpg)