ఆంధ్రప్రదేశ్ YS Jagan: స్వార్థంతోనే.. షర్మిల లేఖపై జగన్ సంచలన రియాక్షన్! నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై సీఎం జగన్ స్పందించారు. మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా? అని ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఉండే విషయాలను స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించిన షర్మిల By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఫ్యామిలీలో ముదిరిన వివాదం.. షర్మిల, విజయమ్మపై జగన్ పిటీషన్ జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల్లో రాజీకి వచ్చేశారని అనుకున్న తరుణంలో దీనికి భిన్నంగా మరో ఊహించని పరిణామం బయటపడింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల కేటాయింపుపై షర్మిల, విజయమ్మపై జగన్ కోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం | YS Jagan Filed Petition Against YS Sharmila In High Court | RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల ! జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | YS Sharmila Comments | RTV ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | Congress Leader YS Sharmila Comments on AP CM Chandrababu Naidu about Free Buses and other Schemes | RTV By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. కేంద్రంపై షర్మిల విమర్శలు..! విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అంటూ కేంద్రంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా?.. ఎన్డీయేపై షర్మిల ప్రశ్నల వర్షం AP: ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే.. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn