నేషనల్ Year Ender 2024: 2024లో దారుణంగా పతనమైన రాజకీయ నేతలు వీళ్లే.. ప్రతీ ఏడాది రాజకీయాలు మారిపోతూ ఉంటాయి. కొందరు నేతలు ఎదుగుతుంటారు. మరికొందరి నాయకుల గ్రాఫ్ పడిపోతుంది. ఈ సంవత్సరం కూడా కొంతమంది నేతలకు కలిసొచ్చింది. మరికొందరికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే ! ఈవీలంపై అనుమానాలు ఉన్నాయని, ప్రజలకు వీటిపై విశ్వాసం లేదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. ప్రజలకు విపక్షాలు ఈవీలంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో వారు గెలిస్తే ఇలా ఆరోపణలు చేసేవారుకాదంటూ బదులిచ్చారు. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో గెలుపు వాళ్లదే? | Who Will Win Maharashtra Election In 2024 | BJP Vs Congress | RTV By RTV 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: మతాల పరంగా బడ్జెట్ కేటాయింపులు.. మోదీపై శరద్ పవార్ ఫైర్ ముస్లింలకు బడ్జెట్లో 15 శాతం కేటాయించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రధాని మోదీ వాదన మూర్ఖత్వం అని శరద్ పవార్ అన్నారు. కులం, మతం ఆధారంగా కేటాయింపులు ఎప్పటికీ జరగవని తేల్చి చెప్పారు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు! ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్ పవార్ 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: ఇక నుంచి శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..!! మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరత్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. త్వరలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తు ఎంచుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: శరద్‌పవార్ కు ఈసీ నోటీసులు శరద్‌పవార్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిరానికి శంకుస్థాపన జరిగింది:శరద్ పవార్..!! రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇప్పుడు రాముడు పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని పవార్ ఆరోపించారు. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn