ఆంధ్రప్రదేశ్ Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం! నటి జెత్వానీ లైగింక వేధింపుల కేసులో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. వైసీపీ బడా నేతలు, పోలీస్ అధికారులు తనకు 45 రోజులపాటు నరకం చూపించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. బట్టల్లేకుండా వీడియో తీసి తన ఫ్యామిలీని టార్చర్ చేశారని ఆరోపించింది. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual Harassment: యువతితో వృద్ధుడి వికృత చేష్టలు.. వెనకాల నిలబడి అవి తాకుతూ: వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్‌లోని బిసోలిలో ఓ వృద్ధ కామాంధుడు రెచ్చిపోయాడు. లేడీస్ ఎంపోరియంకు వచ్చిన యువతిని వెనకనుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తల వెంట్రుకలను వాసన చూస్తూ కామా పిశాచిలా వ్యవహరించాడు. సీసీ టీవీలో రికార్డైన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బ్రజ్వల్ రేవణ్ణ బాధిత బాలికలకు మహిళా కమిషన్ పిలుపు! ప్రజ్వల్ రేవణ్ణ వల్ల ఎవరైనా మహిళలు, బాలికలు ప్రభావితమైతే మా వద్ద ఫిర్యాదు చేయవచ్చని బెంగళూరు రాష్ట్ర మహిళా కమిషన్ ఆహ్వానించింది.గతంలో మహిళా కమిషన్ ఈ కేసు దర్యాప్తుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.ఆ బృందానికి బాధితులు ఫిర్యాదు చేయవచ్చని కమిషన్ తెలిపింది. By Durga Rao 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amulya Gowda : లైంగిక వేధింపులకు గురైన 'కార్తీక దీపం' సీరియల్ నటి! కార్తీక దీపం సీరియల్ నటి అమూల్య గౌడ తాజాగా లైంగిక వేధింపులకు గురైంది. సూర్య అనే వ్యక్తి తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగికంగా వేధించాడని అమూల్య పోలీసులకు పిర్యాదు చేసింది. By Anil Kumar 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. తనపై లైగింక దాడులకు పాల్పడ్డారని స్వయంగా రాజభవన్ ఉద్యోగే ఆరోపించారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు! పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది. లేడీ కానిస్టేబుల్ ఇష్యూలో భాగంగా ఈ తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: పదవిని అడ్డంపెట్టుకుని వేధింపులు..జపాన్ మేయర్ ఆగడాలు ఒకరిని.. కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా 99 మందిని లైంగికంగా వేధించాడు.. ఎవరైనా అందమైన అమ్మాయిపై తన కన్ను పడిందా..? అంతే అనుభవించాల్సిందే.. ? పదవిని అడ్డంపెట్టుకొని బరితెగించిన మేయర్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది. జపాన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn