బిజినెస్ నష్టాలకు స్టాప్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నష్టాలకు బ్రేక్ ఇచ్చి లాభాలతో స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : పుంజుకున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్-నిఫ్టీ నిన్నటి నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ తేరుకుంటున్నటు కనిపిస్తోంది . ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయింది . 11 గంటల సమయానికి 822 పాయింట్ల లాభంతో 79,709 పాయింట్ల వద్ద కొనసాగుతోంది . By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ! స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతూ ప్రారంభం అయింది. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే, సెన్సెక్స్ 77,347 స్థాయిని తాకింది. తరువాత స్వల్ప తగ్గుదలతో శుక్రవారం కంటే 300 పాయింట్ల ఎగువన 77,300 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మారోవైపు నిఫ్టీకూడా ఆల్ టైమ్ హై టచ్ చేసింది. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today:సెన్సెక్స్ ఆల్ టైమ్ హై.. రికార్డ్ సృష్టించిన ఇండెక్స్ లు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు ఈరోజు రికార్డ్ సృష్టించాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. నిన్న కూడా మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ఆ లాభాలను ఈరోజు కొనసాగించింది. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా నడిచాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Today: పరుగులు పెడుతున్న సెన్సెక్స్.. లాభాల జోరు! దేశీయ స్టాక్ మార్కెట్ల బుల్లిష్ రన్ కొనసాగుతోంది. నిన్నటి ఆల్ టైమ్ హై జోరును కొనసాగిస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈరోజు బుల్లిష్ రన్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : మొదలైన కొత్త ఆర్ధిక సంవత్సరం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 1 అంటే ఈరోజు కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ..నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతున్నాయి. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు నిన్నటి నష్టాలను పక్కన పెట్టి ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సమయానికే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ఉండగా..నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్ లో ఒక్కరోజులో 5 లక్షల కోట్లు ఆవిరి.. మరి ఈరోజు ఎలా ఉండొచ్చు? స్టాక్ మార్కెట్ నిన్న అంటే మంగళవారం భారీగా నష్టపోయింది. 17 ఏళ్లలో తొలిసారిగా వడ్డీరేట్లను పెంచుతూ బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నిర్ణయం ఆసియా దేశాల మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. By KVD Varma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Stock Market: నష్టాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. పేటీఎం షేర్లు 4 శాతం జంప్! అమెరికా ఫెడ్ సమావేశం ఈరోజు జరుగనుంది. సమావేశ వివరాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ నేపద్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈరోజు మార్చి 19న 11 గంటల సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా దిగజారింది. 30 సెన్సెక్స్ స్టాక్లలో, 28 షేర్లు క్షీణించాయి. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn