Trump: ట్రంప్ నివాసం వద్ద భద్రతా వైఫల్యం..!
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది.
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది.
దాడి, కీలక ఆపరేషన్ల తర్వాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తిరిగి వచ్చారు. ఈరోజ మధ్యాహ్న ఆయన డిశార్జ్ అయ్యారు. ప్రస్తుతం పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంది. బాలీవుడ్ నటుడు రోనిత్రాయ్కు ఈ బాధ్యతను అప్పగించింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో పాక్‌కు చోటు దొరికింది. తాత్కాలిక సభ్య దేశంగా రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. రెండేళ్లపాటూ పాకిస్తాన్ ఐరాస భద్రతామండలిలో ఉంటుంది. పాక్‌తో పాటూ గ్రీస్, పనామా, డెన్మార్క్, సోమాలియాలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.
నాగార్జునాసాగర్ దగ్గర మళ్ళీ హైడ్రామా చోటు చేసుకుంది. భద్రత ఎవరు చూస్తారన్న దానిపై కొంతసేపు గందరగోళం ఏర్పడింది. మొదట సీఆర్పీఎఫ్ ను తొలగించారు...చివరకు మళ్ళీ వాళ్ళే ఆధీనంలోకి తీసుకోవడం చర్చనీయాంశం అయింది.
ఈనెల 9వ తేదీన జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
వాట్సాప్ లోని డేటా ఇతరుల బారినపడటమో, హ్యాకింగ్‌కు గురికావడమో సమస్యగా మారుతుంది. ఈ సమస్యను తీర్చేందుకు.. వాట్సాప్ కొన్ని సదుపాయాలను అందజేస్తోంది. మరి ఏయే ఆప్షన్లతో సెక్యూర్ గా ఉండవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారంటే..
బైడు, హానర్, ఐఫ్లైటెక్, శామ్సంగ్, టెన్సెంట్, వివో, షావోమీ ఫోన్లలో లోపాలు ఉన్నాయని చెబుతోంది సిటిజెన్ ల్యాబ్. ఈ ఫోన్లలో వాడే కీబోర్డ్ యాప్‌లతో మనం టైప్ చేసేది అంతా బయటకు వెళుతోందని అంటోంది.