Security Breach: వరుస సెక్యూరిటీ వైఫల్యాలు.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన పోస్టులు!
లోక్‌సభ లోపలకి ఇద్దరు ఆగంతకులు చోరబడడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే పార్లమెంట్‌కే భద్రత లేకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఇలానే సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని గుర్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/06/delhi-assembly-2026-04-06-16-34-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/security-breach-jpg.webp)