Science Reason: భయం వేసినప్పుడు మన శరీరంలో ఏయే మార్పులు జరుగుతాయో తెలుసా?
భయం అనేది మానసిక, శారీరక నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఒక సహజమైన స్థితి. ఒక వ్యక్తి భయపడినప్పుడు, శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు, రసాయన మూలకాలు విడుదలవుతాయి. వీటిల్లో కార్టిసాల్, ఎపినెఫ్రైన్, కాల్షియం లాంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి భయానికి సంబంధించిన హార్మోన్లు.
/rtv/media/media_files/2026/05/16/bermuda-2026-05-16-08-32-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Do-you-know-what-changes-happen-in-our-body-when-we-are-afraid_-jpg.webp)