Watch Video : స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్.. ప్రిన్సిపాల్ దాడి
ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్‌పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్‌పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
టీనేజ్ అమ్మాయి గాల్లో తేలుతున్న వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పూణెలో ఒక స్కూల్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. విద్యార్ధికి దెయ్యం పట్టడం వల్లనే అలా గాల్లో తేలుతోంది అంటూ వీడియోకు సంబంధించి ప్రచారం జరుగుతోంది.
గంజాయి చాక్లెట్ల ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కొత్తూరులో జడ్పీ పాఠశాల పక్కన ఉండే ‘సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’లో మత్తు చాక్లెట్లను అమ్ముతుండగా ఇవి తిన్న స్కూల్ పిల్లలు అసభ్యప్రవర్తనతో రెచ్చిపోయారు. హెచ్ఎంకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.