తెలంగాణ Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు వసంతపంచమి కావడంతో సోమవారం తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో జ్ఞానసరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లా బాసరలో భక్తులు పోటెత్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు విద్యాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల విశ్వాసం. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Saraswathi puja: నవరాత్రుల్లో మూల నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత..ఆరోజు చేయాల్సిన విశేష పూజ ఏంటి! నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు.కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఎంతో విశేషమైన నక్షత్రం. By Bhavana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn