సినిమా సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు పెరిగాయ్.. ఏ సినిమాకి ఎంత పెంచారంటే? ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇంతకీ టికెట్ రేట్లు ఎంత పెంచారనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్.. పాటతో అదరగొట్టేశాడుగా.. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn