తెలంగాణ Traffic Jam: తిరుగుపయనమవుతున్న నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జాం సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతున్నారు. యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్‌బుత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలకు పర్మిషన్ ఇస్తున్నారు. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి పల్లెటూరులా తన ఇంటిని అలంకరించి..సంక్రాంతి సంబరాలను జరిపించారు. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi: కొత్త అల్లుడికి అదిరిపోయే విందు.. 500 రకాల ఐటమ్స్! సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sankranti: సంక్రాంతి రోజు ఇలాంటి రంగులతో ముగ్గు వేస్తే.. అందరి చూపు మీ ఇంటి వైపే! సంక్రాంతి అనగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. అయితే మీరు వేసిన ముగ్గు అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sankranthi: సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాకిస్తున్న విమాన టికెట్ ధరలు సంక్రాంతి పండుగ వేళ విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు ఫ్లైట్ టికెట్ కనీస ధర రూ.17,500లకు పైగా ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే కనీస ధర రూ.12 వేలు ఉంది. By B Aravind 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి చంద్రబాబు అదిరిపోయే శుభవార్త! సంక్రాంతి పండుగ వేళ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు వినియోగించాలని సూచించారు. By B Aravind 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sankranthi: మొదలైన సంక్రాంతి సందడి.. హైదరాబాద్- విజయవాడ రహదారిపై రద్దీ.. సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. నగరంలో ఉండే ప్రజలు సొంతూర్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర రద్దీ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Spl Trains: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే! సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా 52 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు వెళ్లనున్నాయి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఏపీ విద్యార్థులకు బిగ్ షాక్.. సంక్రాంతి సెలవులు తగ్గింపు పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ఇచ్చి, మిగతా రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn