Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ ఇసుకకు భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం ! మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద మొత్తంలో ఇసుక ఉందని.. దాన్ని వేలానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుందని నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మహబూబ్ నగర్ Narayanapet District: ఉదయ సముద్రంలో ఇసుక లారీలు సీజ్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారు.... బొండా ఉమా ఫైర్...! రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. ఇసుకలో వైసీపీ నేతలు రూ. 40 వేల కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు. మద్యం పేరిట రూ. 50 వేల కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్లు దోచేస్తున్నారు.... బుచ్చయ్య చౌదరి ఫైర్...! గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలను దొచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక విధానంలో దళితులు, బలహీన వర్గాల పొట్టకొట్టిందన్నారు. రాజమండ్రిలో ఇసుక ర్యాంపు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా పై సత్య గ్రహ ధర్నా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn