క్రైం Poison: BJP సీనియర్ లీడర్‌కు పాయిజన్ ఇచ్చి చంపిన దుండగులు! శంభాల్‌లో బీజేపీ లీడర్ గుల్ఫామ్ సింగ్ యాదవ్(60)కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపారు. 2004 ఉపఎన్నికల్లో ఆయన ములాయం సింగ్ యాదవ్‌పై పోటీ చేశారు. బీజేపీ గుల్ఫామ్ అనేక కీలక పదవులు కట్టబెట్టింది. దుండగులు బైక్‌పై వచ్చి ఇంట్లో ఉన్న ఆయనకు విషం ఇచ్చి పారిపోయారు. By K Mohan 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సంభాల్‌లో కొత్త నిర్మాణం.. పోలీసుల కీలక ప్రకటన యూపీలోని సంభాల్‌లో జామా మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొత్త పోలీస్ పోస్టును నిర్మించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ స్థలంలో పోలీస్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sambhal: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి యూపీలోని చందౌసి జిల్లాలో ఇటీవల మెట్లబావి బయటపడగా గురువారం మరో అద్భుతం వెలుగుచూసింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలోనే ఒక బావి కనిపించింది. స్థానికులు దీన్ని మృత్యుబావిగా పిలుస్తున్నారు.ఈ బావికి సమీపంలోనే మృత్యుంజయ మహాదేవ్ ఆలయమని ఉందని చెబుతున్నారు. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sambhal: సంభాల్‌లో బయటపడ్డ మెట్లబావి.. యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఉత్తరప్రదేశ్‌లోని చందౌసి జిల్లా సంభాల్‌లో ఇటీవల మెట్ల బావి బయటపడిన సంగతి తెలిసిందే. గతవారం బయటపడ్డ ఈ మెట్లబావి 125 నుంచి 150 ఏళ్ల కాలం నాటిదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యోగీ సర్కార్ సంభల్‌ను తీర్థయాత్ర స్థలంగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. By B Aravind 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సంభాల్ అల్లర్లకు కారణం ఎవరు..? | Sambhal Hindu Temple News | Sambhal Jama Masjid | RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn