Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..!
నటి ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో తరచూ డిఫరెంట్ స్టైల్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ధరించిన మ్యాజికల్ బ్లాక్ గౌన్ సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నటి సమంత సైతం ఉర్ఫీ ఫ్యాషన్ కు ఫిదా అయ్యారు.