Latest News In Telugu Heart Attack: ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..? ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర. రోజుకు 95 గ్రాముల చక్కెరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ వ్యాధుల ముప్పులు తప్పవంటున్న డబ్ల్యూహెచ్ వో! ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..? ఆహారంలో ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా వాడే వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. వ్యాయామంతో కిడ్నీ వ్యాధిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త! ఆహారం లో రుచికి తగినట్లుగా ఉప్పును వినియోగించాలి కానీ, అధికంగా ఉపయోగిస్తే మాత్రం లేనిపోని అనారోగ్యాలని కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే! సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt Benefits: కేవలం వంటలేకే కాదు..ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఉప్పు, సర్ఫును స్టౌ పెట్టే బల్లపై చల్లి కాసేపు తర్వాత నీళ్లతో కడిగేస్తే వాసనతో పాటు మురికి కూడా వదులుతుంది. ఇంట్లో ఎక్కువగా చీమలు తిరిగే మార్గంలో ఉప్పును వేస్తే మళ్లీ చీమలు రాకుండా ఉంటాయి. By Vijaya Nimma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Salt: ఉప్పు ఎన్ని రకాలు? ఆరోగ్యానికి ఎలాంటి ఉప్పు మంచిది? తప్పక తెలుసుకోండి.. కణజాలానికి పోషకాలను తీసుకువెళ్లే శరీరంలోని ఎలక్ట్రోలైట్లు, ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడానికి మన శరీరానికి ఉప్పు అవసరం. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఉప్పు అందుబాటులో ఉంది. ఆరోగ్యానికి ఏ ఉప్పు ఉత్తమమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ హైబీపీ ఉందా? అయితే ఏ ఉప్పు తినాలో తెలుసుకోండి...!! ఈరోజుల్లో చాలామంది అధిక బీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా...తక్కువగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినాలి. అయితే హైబీపీ సమస్య ఉంటే రాళ్ల ఉప్పు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆహారం తీసుకునేటప్పుడు ఉప్పు అదనంగా వేసుకుంటున్నారా.. ఆహారంలో ఉప్పును అదనంగా వేసుకుంటే ముధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆహారంలో అదనంగా అసలు ఉప్పు వేసుకోని లేదా అరుదుగా వేసుకునేవారికి డయాబెటిస్ ముప్పు 13 శాతం, కొన్నిసార్లు వేసుకునేవారికి 20 శాతం, తరుచుగా వేసుకునేవారికి 39 శాతం ముప్పు అధికంగా ఉన్నట్లు తేలింది. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn