ఇంటర్నేషనల్ ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్ సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే అంశంపై బ్రయన్ లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ ఇంకా ఎన్నో రికార్డులు తిరగరాస్తారు. కానీ 100 సెంచరీలు చేయడం కష్టం. మరో నాలుగేళ్లు పూర్తి ఫిట్నెస్తో ఆడటం సులభం కాదు. కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడన్నారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: అతను నా గురువు..సచిన్ అంత గొప్ప ఆటగాడిని కాను-విరాట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతున్న పేరు విరాట్ కోహ్లీ. నిన్న సౌతాఫ్రికా మ్యాచ్లో సచిన్ సెంచరీల రికార్డ్ ను బద్దలు కొట్టి గొప్ప క్రికెటర్ గా నిలిచాడు. దీని మీద భావోద్వేగంతో స్పందించిన విరాట్...ఏం చేసినా తాను సచిన్ అంత గొప్ప ఆటగాడిని మాత్రం కాదంటున్నాడు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రధాని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 450 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 డిశంబర్ కు పూర్తి అవుతుంది. శివుడి ప్రేరణతో దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Tendulakr: సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించిన షా! ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు By Bhavana 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn