Latest News In Telugu Sabja Seeds: సబ్జా గింజలను ఇలా తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం సబ్జా గింజల్లో అద్భుత పోషకాలు ఉన్నాయి. వేసవికాలంలో వీటిని పరిగడుపున తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని నిపుణులు చెబుతున్నారు. వీటిని తాగితే శరీరంలో వేడి తగ్గటంతో పాటు మూత్రంలో మంట, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabja Seeds health Benefits: సబ్జా గింజలతో ఎన్నో లాభాలు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! ప్రస్తుత కాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలకు సబ్జా గింజలు చెక్ పెడతాయి. కడుపుబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn