నేషనల్ Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు మరికొన్ని గంటల్లోనే శబరిమలలో మకరజ్యోతి దర్శనం కనువిందు చేయనుంది.మకరజ్యోతిని నేరుగా దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు.జ్యోతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులుఅన్ని ఏర్పాట్లు చేసింది. By Bhavana 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా.. ఇలా చేస్తే రూ. 5లక్షలు శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా జిల్లాల పరిధిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోదు. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్ అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1033.62 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కేరళ మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. సన్నిధానం, పంబ, ట్రక్ రూట్ సహా కీలక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Old City Ayyappa Devotees Bus Accident | బస్సు యాక్సిడెంట్..ఎలా జరిగిందంటే! | Kanjirappally | RTV By RTV 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala: ఐదురెట్లు అధిక రద్దీ.. వారికి ప్రత్యేక పాస్‌లు రద్దు శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ టిక్కెట్లు తీసుకున్న స్వాములతో పంబ నుంచి దర్శనం కోసం వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది.దీంతో పాస్‌లను ఆపేశారు. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రద్దీని గమనించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్‌తో పాటుగా జనవరి నెలలో కూడా ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. By Bhavana 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్ శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం 'శబరిమల పోలీస్ గైడ్' అనే ప్రత్యేక పోర్టల్‌ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్‌లో పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. By Kusuma 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sabarimala: శబరిమల భక్తులకు అలర్ట్.. రైల్వే శాఖ కీలక సూచనలు రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్‌లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్‌లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం! నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు. By Bhavana 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn