Russia-Ukraine War: రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులు..
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 400లకు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు చేసింది. కీవ్, ఎల్విన్, సుమీతో పాదు ఇతర ప్రధాన నగరాలపై ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు.
Russia-Ukraine: ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు మొదలెట్టిన రష్యా..ఉద్రిక్త పరిస్థితులు
ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు భారీ క్షిపణులతో రష్యా దాడులకు తెగబడుతోంది.
ఉక్రెయిన్ పై కిమ్ అణుబాంబు? | KIM Support Putin | Russia Ukraine War Updates | Zelensky | RTV
అన్నా లే*పేద్దాం..! | KIM Support To Putin | Russia Ukraine War Latest Update | Zelensky | RTV
Nicolas Aujula: 2025 అంతా వినాశనమే... నికోలస్ ఔజులా సంచలన జ్యోతిష్యం
లండన్‌కు చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా, 2025లో జరగబోయే సంచలన విషయాలు వెల్లడించారు. 2025లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ప్రిడిక్షన్స్ చెప్పి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఆధునిక ప్రవక్తగా పిలవబడుతున్ననికోలస్ 2025 గురించి ముందుగానే అంచనా వేశాడు.
/rtv/media/media_files/2025/06/08/CPzewZ5RHLu156cbKNVq.jpg)
/rtv/media/media_library/vi/C19BxpZHfkI/hqdefault-770268.jpg)
/rtv/media/media_files/2025/04/05/ssZ9xEWN0GBAyLANtYgt.jpg)
/rtv/media/media_files/2025/06/05/6TrIw2DVtcmiCklLnWL7.jpg)
/rtv/media/media_files/2025/06/05/JRxUTyVCYfHKKKB502vx.jpg)