రష్యా నుంచి చమురు దిగుమతిపై కేంద్రం క్లారిటీ.. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. తమ సంస్థలు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ వార్తలను ఖండించాయి.
ట్రంప్ సంచలనం.. రష్యాతో యుద్ధానికి 2 న్యూక్లియర్ సబ్ మైరెన్లు!
అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చర్యలతో రష్యా, అమెరికా మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు. రష్యాకు దగ్గరల్లో సముద్రంలో 2 అమెరికా న్యూక్లియర్ సబ్ మైరెన్లు మోహరించాడు ట్రంప్.
Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Earthquake Alerts: రష్యా, జపాన్‌లో సునామీ.. భారతీయులకు బిగ్ అలర్ట్
పసిఫిక్ సముద్ర తీరంలో రష్యా, జపాన్‌లో భూకంపం, సునామీ సంభించాయి. హవాయిలో కూడా సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అక్కడున్న ఇండియన్ కాన్సులేట్ అప్రమత్తం చేసింది. శ్రాన్స్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది.
ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు భయపడి.. రష్యా ఏం చేసిందో తెలుసా.?
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇటీవల ఆపరేషన్ ‘స్పైడర్ వెబ్’తో మాస్కోను హడలెత్తించింది. ఈక్రమంలో డ్రోన్ దాడుల భయంతో రష్యా ఆదివారం నావీ డే పరేడ్‌ను రద్దు చేసింది. భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా వెల్లడించింది.
BREAKING: యూట్యూబర్స్కు బిగ్ షాక్.. 30 వేల ఛానెల్స్ రద్దు!
30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్‌ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు.
BIG BREAKING: కుప్పకూలిన మరో విమానం.. 50 మందికి పైగా దుర్మరణం?
రష్యాకు చెందిన విమానం గాల్లోనే అదృశ్యమయ్యింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం చైనా సరిహద్దుల్లోని టిండా నగరం వైపు వెళ్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం కుప్పకూలినట్లు అధికారులు నిర్ధరించారు.
/rtv/media/media_files/2025/08/03/russia-strikes-key-bridge-in-kherson-oblast-2025-08-03-21-11-01.jpg)
/rtv/media/media_files/2025/08/02/india-imports-oil-firms-russia-2025-08-02-13-17-23.jpg)
/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)
/rtv/media/media_files/2025/07/31/earthquake-2025-07-31-17-05-08.jpg)
/rtv/media/media_files/2025/07/30/san-francisco-issues-2025-07-30-08-50-24.jpg)
/rtv/media/media_files/2025/07/27/russia-cancels-its-main-navy-day-parade-2025-07-27-20-50-35.jpg)
/rtv/media/media_files/2025/07/25/youtube-channels-2025-07-25-17-00-40.jpg)
/rtv/media/media_files/2025/07/24/russia-plane-crash-2025-07-24-13-04-24.jpg)