క్రైం Human Trafficking : రష్యా యుద్దానికి మన యువత అక్రమ రవాణా.. గుట్టు రట్టు చేసిన సీబీఐ మనదేశం నుంచి రష్యా తరఫున యుద్ధం చేయడానికి మన యువతను అక్రమంగా రవాణా చేస్తున్న రాకెట్ ను సీబీఐ పట్టుకుంది. దీనితో సంబంధం ఉన్న వీసా కన్సల్టెన్సీలు, ఏజెంట్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. By KVD Varma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Russia Jobs: ఏజెంట్ల డబ్బుల దాహం.. రష్యా యుద్ధోన్మాదం.. బలి అవుతున్న మన యువతరం! రష్యాలో ఉద్యోగం.. లక్షల జీతం అని ఏజెంట్స్ చెబితే నమ్మకండి. ఇప్పటికే చాలామంది ఇలా రష్యాలో ఉద్యోగం అని వెళ్లి..అక్కడ యుద్ధంలో సైనికులకు సహాయకులుగా పనిచేస్తూ తమ జీవితాలు కోల్పోయారు. ఇప్పుడు వారి కుటుంబాలు కన్నీరు..మున్నీరు అవుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ కథనం చదవండి By KVD Varma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ MEA: రష్యా సైన్యంలో 20-30 మంది భారతీయులు చిక్కుకుపోయారు: విదేశాంగ శాఖ ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా కోసం సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని పేర్కొన్నారు. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది హైదరాబాద్ వాసులు ఉక్రెయిన్లో 12 మంది హైదరాబాద్ వాసులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్. ఉక్రెయిన్లో చిక్కుకున్న 12 మంది హైదరాబాద్ వాసులను వెంటనే భారత్ కు తీసుకురావాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: రష్యా ఆక్రమిత ప్రాంతంలో భీకర దాడి.. 28 మంది మృతి ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భేకరి ధ్వంసం అయిపోయింది. దాదాపు 28 మంది మృతి చెందారు. ఇది ఉక్రెయన్ బలగాల పనేనంటూ రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky : అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్స్కీ హెచ్చరిక రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అమెరికాతో పాటు అనేక దేశాలు తమకు మద్దతుదా నిలుస్తున్నాయని.. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగా భావించాల్సి ఉంటుందని అన్నారు. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin: ఉక్రెయిన్ బలగాలే రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చేశాయి ఇటీవల ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కూలడంతో ఉక్రెయిన్ బలగాలే ఆ విమానాన్ని కూల్చేశాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. వాళ్లు పొరపాటున చేశారా లేదా ఉద్దేశపూర్వకంగా చేశారా నాకు తెలియదు.. కానీ ఇది నేరం అంటూ ఓ టీవీ ప్రసంగంలో చెప్పారు. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది ఖైదీలు మృతి రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukrain War: మళ్లీ షురూ.. రష్యాలో డ్రోన్ దాడి చేసిన ఉక్రెయన్.. రష్యాలోని ఓ చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడటం కలకలం రేపింది. మొత్తం 6వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉన్న నాలుగు చమురు రిజర్వాయర్లు మంటల్లో కాలిపోయాయి. మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నకలు జరగనున్న వేళ మరోసారి దాడులు జరగడం కలకలం రేపింది. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn