అమెరికా, ఉక్రెయిన్లకు బిగ్ షాక్.. అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు కూల్చేసిన రష్యా!
ఉక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. పాశ్చాత్య ఆయుధాలు తమ ముందు పని చేయవని నిరూపించడానికి ఇదొక నిదర్శనమని మాస్కో పేర్కొంది.
/rtv/media/media_files/2026/05/25/russia-ukraine-war-explainer-2026-05-25-17-22-54.jpg)
/rtv/media/media_files/2026/01/13/f-16-fighter-jet-2026-01-13-12-52-56.jpg)