భారీగా పడిపోయిన రూపాయి విలువ.. ఇబ్బంది లేదంటున్న నిర్మలా సీతారామన్
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోతూ వస్తోంది. తాజాగా దీనిపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే డాలర్‌తో రూపాయి విలువ బాగానే ఉందని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2026/05/21/rupee-rebounces-2026-05-21-13-17-52.jpg)
/rtv/media/media_files/2026/03/31/finance-minister-nirmala-sitharaman-2026-03-31-10-44-12.jpg)
/rtv/media/media_files/2025/12/05/rupee-breaches-the-90-mark-2025-12-05-18-20-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Dollar-vs-Rupee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rupee-vs-Dollar-jpg.webp)