బిజినెస్ Home Loan Interest: సైలెంట్ గా ఈ బ్యాంకులు హోమ్ లోన్స్ వడ్డీరేట్లు పెంచేశాయి హోమ్ లోన్స్ వడ్డీరేట్లు పెంచుతూ ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ MCLR ను పెంచాయి By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "అమర్.. ఎవ్వరికీ భయపడకు.. తిప్పరా మీసం".. మానస్ మాస్ డైలాగ్ ..! బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా ఆట, పాటలతో బిగ్ బాస్ ఎపిసోడ్ అంతా ఎంటర్ టైనింగ్ గా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో యావర్, భోలే ఇద్దరి మధ్య జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భోలే ఎలిమినేట్ అయ్యి.. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. By Archana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs WI: ఐపీఎల్ తోపుపై వేటు? వెస్టిండీస్‌తో చావోరేవోకు సిద్ధమైన టీమిండియా India vs Westindies 4th T20: ఇవాళ (ఆగస్టు 12) టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో మార్పులు చేర్పులతో పాండ్యా టీమ్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్న శుభమన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్‌ని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అటు బౌలింగ్‌లోనూ అర్షదీప్ లేదా ముఖేశ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకునే అవకాశం ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ 8గంటలకు స్టార్ట్ అవ్వనుంది. ఫ్లోరిడాలో మ్యాచ్ కావడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ అత్యంత ఖరీదైన విడాకుల విలువ రూ.6 లక్షల కోట్లు, ఆ జంట ఎవరు? పెళ్లంటే నూరేళ్ల జీవితం. ఇద్దరు ఒక్కటై కలిసిమెలసి అన్యోన్యంగా జీవించడమే వివాహానికి నిజమైన అర్థం. కొంతమంది తమ స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటే..ఇంకొంతమంది తమ తాహతును బట్టి చేసుకుంటారు. అయితే కొంతమంది దంపతులు పెళ్లిళ్ల విషయంలోనే కాదు..విడాకులు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విడాకులు సమయంలో ఇచ్చే భరణాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే విధంగా. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు ఏ జంట తీసుకుందో తెలుసా? By Bhoomi 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn