BIG BREAKING: BRS పార్టీకి రాజీనామా.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేస్తూ తాజాగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
R.S. PRAVEEN KUMAR: బిగ్ ట్విస్ట్..మళ్లీ సిర్పూర్ నుండే పోటీ చేస్తా.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయాలనుకుంటున్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ సిర్పూర్ నుండే బరిలోకి దిగుతానంటూ ఆర్ఎస్పీ చెప్పటం ఆసక్తిగా మారింది.
RS Praveen Kumar Comments On KTR Kavitha Issue | కేటీఆర్,కవిత గొడవ ఇదే! | KCR | Harish Rao | RTV
BIG BREAKING: నేను ఇక్కడే చస్తా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్!
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు.
BRS Big Shock To RS Praveen : BRSలోకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. కోనప్ప చేరికకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే కోనప్ప చేరికకు బీఆర్ఎస్ ఒకే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయంశంగా మారింది.
RS Praveen Kumar: కేసీఆర్ ఓటమి కోసమే మేడిగడ్డను బాంబులతో పేల్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ
కేసీఆర్‌ను ఓడించడానికే మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై సిట్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Telangana: దళిత పిల్లలను చీట్ చేసిన RS ప్రవీణ్.. కాంగ్రెస్ నేత సామ సంచలన ఆరోపణలు!
పీసీసీ అధికార ప్రతినిధి సామాR రామ్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత పిల్లలను మోసం చేశారంటూ విమర్శలు చేశారు. దళిత పిల్లలకు దక్కాల్సిన నిధులు మళ్లించారంటూ మండిపడ్డారు.
/rtv/media/media_files/2026/01/16/rs-praveen-kumar-responds-on-resigning-from-brs-party-rumors-2026-01-16-15-36-04.jpg)
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t114427828-2025-11-02-11-44-47.jpg)
/rtv/media/media_files/2025/08/24/rs-praveen-2025-08-24-10-10-38.jpg)
/rtv/media/media_files/2025/08/21/brs-big-shock-to-rs-praveen-2025-08-21-19-38-18.jpg)
/rtv/media/media_files/2025/08/17/rs-praveen-kumar-2025-08-17-07-25-13.jpg)
/rtv/media/media_files/2025/06/03/0vj00xLQCZkE6s0HS0gz.jpg)