MLA Raj Gopal Reddy: ‘ప్రభుత్వం మారాలా’.. మరోసారి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం తనదైన స్టైల్లో ప్రభుత్వ విధానాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సంస్థాన్ నారాయణ పూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)
ఇటీవలే లండన్ లో ‘RRR’ సినిమాను లైవ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్‌తో స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించగా.. చరణ్, తారక్, రాజమౌళి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఉపాసన సరదాగా వీడియో తీస్తూ జక్కన్నను అడిగిన ప్రశ్న వైరలవుతోంది. RRR 2 తీస్తున్నారా?” అని అడగ్గా.. దానికి యస్ అని చెప్పారు.
హైదరాబాద్ న్యూ యార్క్ లా మారిపోతుంది.. | Komatireddy Venkatreddy On RRR | CM Revanth Reddy | RTV
గేమ్ ఛేంజర్ గా తెలంగాణ..| Minister Komatireddy Venkata Reddy On RRR Road | CM Revanth Reddy | RTV
NTR, చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో 'RRR' బిహైండ్ ది సీన్స్!
ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR బిహైండ్ ది సీన్స్ డాక్యుమెంటరీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది.
బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలు.. 'పుష్ప' స్దానం ఎంతంటే?
ఓపెనింగ్స్ లో 'బాహుబలి' నుంచి 'పుష్ప' వరకు ఇండియా వైడ్ ఏ రికార్డు చూసిన మన సినిమాలే. డే 1 కలెక్షన్స్ లో మన సినిమాలు బాలీవుడ్ ను సైతం వెనక్కి నెట్టాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల గురించి ఏ స్టోరీలో తెలుసుకోండి..
Telangana: ఆర్ఆర్ఆర్ వేగవంతం చేయండి-మంత్రి కోమటిరెడ్డి
జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చాలని..నల్లగొండ బైపాస్ రోడ్డును వేగంగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతంగా చేయాలని కోమటిరెడ్డి కోరారు.
/rtv/media/media_files/2025/08/11/komatireddy-raj-gopal-reddy-2025-08-11-13-26-00.jpg)
/rtv/media/media_files/2025/05/14/T2E8iMzBg0zJMSOMCE8T.jpg)
/rtv/media/media_files/2024/12/26/L3CkzWOHeyJFnneiGKAA.jpg)
/rtv/media/media_files/2024/12/05/zJXApiyo8UA440aUhEr8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-24-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rajmouli-jpg.webp)