RRB Jobs: అభ్యర్థులకు అలెర్ట్.. RRB పోస్టుల దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్!
ఆర్ఆర్బీ ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 16తో ముగియనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.