నేషనల్ GOOD NEWS: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-D రిక్రూట్మెంట్ 2025 కింద 32,438 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 23 జనవరి 2025న ప్రారంభమై 22 ఫిబ్రవరి 2025న ముగుస్తుంది. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn