ఆంధ్రప్రదేశ్ Murder : నెల్లూరు లో దారుణ హత్య ! అందరూ చూస్తుండగానే కత్తులతో.. నెల్లూరు పట్టణంలో రాత్రి అందరూ చూస్తుండగానే ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఓ రౌడీ షీటర్ ను ప్రత్యర్థులు హత్యచేయడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకున్నిఅతికిరాతకంగా కత్తులతో నరికి చంపారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత రియాజ్ కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపి చంపేశారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : కౌంటింగ్ రోజున ఘర్షణలు తలెత్తకుండా అధికారుల సంచలన నిర్ణయం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 6 గురు రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ, మరో 32 మందిని హౌస్ అరెస్టు చేయనున్నారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయ్యాయి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Accident : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం పేరు తెచ్చిన స్టంట్సే చివరకు ప్రాణాలు తీశాయి. కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అర్ధరాత్రి బైక్ మీద స్టంట్స్ చేస్తుండగా అతి వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. చాదర్ఘాట్ పీఎస్ పరిధిలోని సవేరా హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. By Manogna alamuru 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn