Latest News In Telugu Rohit Sharma: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..! ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇస్తున్న మెరుపు ఆరంభాలతో జట్టు విజయాల బాటపడుతోంది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ వేగంగా పరుగులు చేస్తుండడంతో తర్వాత బ్యాటింగ్‌కి వస్తున్న ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసుకుంటూ జట్టును గెలిపిస్తున్నారు. By Trinath 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చారు పూణె పోలీసులు. రోడ్డు విషాలంగా ఉంది కదా అని వేగంగా దూసుకెళ్లిన హిట్ మ్యాన్‌కు ఝలక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు భారీ జరిమానా విధించారు పోలీసులు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్లో సత్తా చాటిన హిట్‌మ్యాన్.. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..! వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. అఫ్ఘాన్, పాకిస్థాన్‌పై అద్భుత ఆటతో తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్న రోహిత్‌కు..మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌పై ఇండియా ఆడనుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ వంద కొడితే ఒకే జట్టుపై వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..! వన్డే ప్రపంచ కప్‌లో సక్సెస్ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు సక్సెస్ఫుల్ రన్ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్ కూడా రోహిత్‌నే. అటు టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్ఫుల్ ఛేజింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో సక్సెస్ఫుల్ రన్ ఛేజింగ్‌లో ఎక్కువ సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల బాదిన బ్యాటర్ కోహ్లీ. By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: రికార్డుల ఊచకోత.. వారికి గట్టిగా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్..! రోహిత్ శర్మ సిక్సర్ల ఊచకోత కొనసాగుతోంది. పాక్‌పై మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో రోహిత్ నాలుగు సార్లు 60కు పైగా సిక్సులు కొట్టాడు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: రోహిత్ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను తన తెలివితేటలతో కట్టడి చేశాడు. 29ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఉన్న పాక్ ఒక దశలో 300 రన్స్ చేసేలా కనిపించింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్ సక్సెస్ అయ్యాడు. అప్పటికీ క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌ని అవుట్ చేశాడు. దీని తర్వాత మ్యాచ్ మలుపు తిరిగి పాక్ 192 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఏకంగా సచిన్ రికార్డునే లేపేసిన మొనగాడు..! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ ఖాతాలో అదిరే రికార్డులు వచ్చి చేరాయి. ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రోహిత్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో హిస్టరీలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్ కూడా రోహితే. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: సమరానికి సై..భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా..నెగ్గేదెవరు..తగ్గేదెవరు..!! ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా 5సార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు అంటే ఆదివారం ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn