స్పోర్ట్స్ ఓపికగా ఆడలేరా.. గంభీర్ టీమ్‌పై మాజీలు ఫైర్.. పూజారా కావాలంటూ! స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పేలవమైన ఆటపై మాజీలు మండిపడుతున్నారు. ఒక రోజులో 400 పరుగులు చేయగల జట్టుగా తీర్చిదిద్దాలనే గంభీర్ ఆలోచన మంచిది కాదంటున్నారు. పూజారాలాంటి ఆటగాడు ఉండాలని చెబుతున్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ డకౌట్లో తిరుగులేని వీరులు.. కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు! న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ చెత్త రికార్డులను నెలకొల్పుతోంది. కివీస్ బౌలర్ల దెబ్బకు 46 పరుగులకే కుప్పకూలగా.. 5గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డక్ల రికార్డును భారత్ ఐదోసారి మూటగట్టుకుంది. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Rohit Sarma: మరోసారి తండ్రి కాబోతున్న హిట్‌మ్యాన్ ! క్రికెటర్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ భార్య రితికా బేబీ బంప్ తో కనపడింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rohit: బజ్‌బాల్ గేమ్ పై స్పందించిన రోహిత్.. అదే తలనొప్పిగా మారిందంటూ ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ విధానాన్ని అనుసరించడంపై భారత సారథి రోహిత్ శర్మ స్పందించారు. 'మన ప్రత్యర్థులు ఎలా ఆడుతున్నారనే దానిపై నాకు ఆసక్తి లేదు. మన ఆటను మనం ఆడాల్సిందే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలుస్తామనే నమ్మకం ఉంది' అన్నాడు. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INDvsAFG: ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అంత ఈజీ కాదు: రోహిత్ మొహలీలో తీవ్రమైన చలి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిందని రోహిత్ శర్మ అన్నారు. 'మేము అనుకున్నదానికంటే ఎక్కువగానే చలి నమోదైంది. మ్యాచ్ జరుగుతున్నపుడు ఉష్ణోగ్రత దాదాపు 9 డిగ్రీలకు పడిపోయింది. బంతి తాకితే విపరీతమైన నొప్పి కలిగింది. ఇది కఠినమైన సవాల్' అని చెప్పారు. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn