కొత్త వాహనాలు కొనాలనుకునేవారికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్!
కొత్త వాహనాలు కొనాలనుకునేవారికి షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీవో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.