స్పోర్ట్స్ ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్ ఆడాలి : పాంటింగ్ తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలని అన్నాడు. వచ్చే ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యం రోహిత్లో ఉందని ది ఐసీసీ రివ్యూలో తెలిపాడు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ రెండు జట్లే ఫైనల్‌కు .. రికీ పాంటింగ్ జోస్యం ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ కు వెళ్తాయని జోస్యం చెప్పాడు. వీటికి పోటీగా హోం గ్రౌండ్ కావడంతో పాకిస్థాన్ కూడా పోటీ కావచ్చునని అభిప్రాయపడ్డాడు. పాక్ అంచనాలకు దొరకకుండా ఆటను ప్రదర్శిస్తుందన్నాడు. By Krishna 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దు.. పాంటింగ్ సంచలన కామెంట్స్! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రాకు కెప్టెన్సీ కష్టమైన పని అన్నాడు. ఒత్తిడికి గురిచేయొద్దన్నాడు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రికీ పాంటింగ్ అవుట్.. ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను పదవి నుంచి తప్పించింది. ఏడేళ్లుగా జట్టు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు రికీ పాంటింగ్‌ను తొలగించారని తెలుస్తోంది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ricky Ponting: భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండే ప్రతిపాదనను రికీ పాంటింగ్ ఎందుకు తిరస్కరించాడు? వచ్చే టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది.దీని కోసం బీసీసీఐ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తో సంప్రదింపులు జరిపింది.కానీ దానిని తిరస్కరించినట్టు పాంటింగ్ వెల్లడించాడు. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: చెన్నై తో జరిగే మ్యాచ్ లో పృథ్వీ షా ఉండేనా! చెన్నై సూపర్ కింగ్స్ తో సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాాచ్ లో యువ బ్యాటర్ పృథ్వీ షా ఓపెనర్ గా బ్యాటింగ్ దిగుతాడో లేదా అనే విషయంపై దిల్లీ కోచ్ రికీపాంటింగ్ స్పందించారు. By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వీరే.. సచిన్ ప్లేస్ ఎంతంటే.. ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ ప్లేయర్స్, టీమ్స్‌ని ప్రకటించేశాయి. ప్రపంచ కప్ కొట్టేందుకు ప్లేయర్స్ సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. By Shiva.K 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn