Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంపు.. విజయానికి సంకేతమా?! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రతను భారీగా పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు దగ్గరుండి మరీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ భద్రతను చూస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. By Shiva.K 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది? 40 శాతం ఓట్ షేర్ దక్కించుకున్న పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ 47 శాతం ఓట్ షేర్ సాధించగా.. కాంగ్రెస్ 29 శాతానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ఈ లెక్కలు ఎలా మారుతాయన్నది ఆసక్తిగా మారింది. By Nikhil 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ ఓటమి ఖాయం.. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి: రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కు ఓటమి తప్పదని స్పష్టంచేశారు. By Naren Kumar 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy:కావాలనే నాగార్జున సాగర్ వివాదం సృష్టించారు-రేవంత్ రెడ్డి నాగార్జునా సాగర్ దగ్గర వివాదం ఎవరు ఎందుకు సృష్టించారో తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసునని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది..నీళ్ళు ఎక్కడికీ పోవు అంటూ విరుచుకుపడ్డారు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం! తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు. By Trinath 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy:వేంకటేశ్వరుడి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు..రేవంత్ ప్రత్యేక పూజలు నిన్నటి వరకూ ప్రచారలతో తెలంగాణను చుట్టుముట్టేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు దేవాలయాల చుట్టూ తిరిగేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న గుళ్ళన్నిటికీ వరుసపెట్టి వెళ్ళి వస్తున్నారు. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: 63 నియోజకవర్గాలు, 87 సభలు.. రేవంత్ ప్రచారం హైలైట్స్ ఇవే! తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మార్క్‌ను చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 నియోజకవర్గాల్లో 87 సభలు నిర్వహించి దుమ్ము లేపారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలైన కొడంగల్, కామారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ హోదాలో ప్రచారం నిర్వహించారు. By Nikhil 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ తో ధరలు తగ్గుతాయి.. రేవంత్ కీలక వ్యాఖ్యలు! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: సమస్యలన్నిటికీ ఇందిరమ్మ రాజ్యమే పరిష్కారం తెలంగాణను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని; రాష్ట్ర పునర్నిర్మాణం, సమస్యలన్నిటికీ పరిష్కారం సోనియాగాంధీ నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn