తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు ఏఐసీసీతో ఎలాంటి గ్యాప్ లేదన్నారు. రాష్ట్రంలో తానే ఏఐసీసీని అని అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు రేవంత్ రెడ్డి.

author-image
By Nikhil
New Update
కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. ఏఐసీసీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో అనేక విషయాలను రేవంత్ పంచుకున్నారు.  రాష్ట్రంలో తానే ఏఐసీసీని అని అన్నారు. మూసీ ప్రాజెక్టుపై రోజుకు 8 గంటలు పని చేస్తున్నాన్నారు. నవంబర్‌ మొదటి వారంలో మూసీ పునరుజ్జీవం టెండర్లు ఉంటాయన్నారు. తొలివిడతలో బాపూ ఘాట్‌ నుంచి 30 కిలోమీటర్లు పునరుజ్జీవ ప్రక్రియ ఉంటుందన్నారు. ఈన వర్కింగ్ స్టైల్ రాజమౌళి స్టైల్‌లో ఉంటుందన్నారు. రామ్‌ గోపాల్ వర్మ స్టైల్‌లో వెళ్లమంటే నేను వెళ్లన్నారు. పీపీపీ విధానంలో మూసీ ప్రక్షాళన ఉంటుందన్నారు. 140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చామన్నారు. పునురుజ్జీవంపై త్వరలోనే అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు. మూసీ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 33 బృందాలతో ఇప్పటికే సర్వే నిర్వహించామన్నారు. మూసీ నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యూకేషన్ అందిస్తామన్నారు. ఇంకా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: వీడెవడండీ బాబు.. మందు పార్టీకోసం మంత్రి పొన్నంకి లేఖ!

కేసీఆర్ ను రాజకీయంగా లేకుండా చేస్తా..

 కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు.కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందన్నారు. కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదన్నారు. భవిష్యత్‌లో కేటీఆర్ ను రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్‌రావును వాడతానన్నారు. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసన్నారు. బావతో కేటీఆర్ రాజకీయం ముగుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

జన్వాడ ఫామ్‌ హౌస్‌ ఇష్యూపైనా రేవంత్ స్పందించారు. దీపావళి అంటే చిచ్చుబుడ్లను చూస్తాం కానీ కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లను చూశామన్నారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్‌ పాకాల ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని.. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్‌, విదేశీ మద్యం ఎందుకు దొరికాయన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment