తెలంగాణ Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్.. విస్తరణకు మళ్లీ బ్రేక్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందనుకునేలోపే..ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ..ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..? ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవనున్నారు. మంత్రివర్గవిస్తరణ గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్లో మరో 4 కొత్త మంత్రులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అధిష్ఠానం ఇప్పటికే కొందరి పేర్లను సిద్ధం చేసి ఉంచింది. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ..ఆమెకు డౌటే? తెలంగాణలో అధికారం చేపట్టిన నాటినుంచి మంత్రి వర్గ విస్తరణపై రకరకాల ప్రచారం సాగుతూనే ఉంది. ఇపుడు అపుడు అంటూ అనేక సార్లు విస్తరణ వాయిదా పడింది.తాజాగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హోం మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..! | Raja Gopal Reddy As Home Minister ..! | CM Revanth Reddy | RTV By RTV 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం! తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు. By Nikhil 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cabinet expansion : రాష్ట్రంలో కొత్తమంత్రులు..కొత్త పదవులు..ఎవరెవరికో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఉత్కంఠ రేపుతున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ముఖ్య పదవుల భర్తీకి ఏఐసీసీ తుది రూపం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక అంశాలు.. సీనియారిటీ ప్రాతిపదికన ఈ లిస్టు సిద్దమైంది. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఉండదు.. ఢిల్లీలో సీఎం రేవంత్ షాకింగ్ ప్రకటన! మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రుల తొలగింపు.. కొత్త వారికి చోటు హైకమాండ్ నిర్ణయం ప్రకారమే ఉంటుందన్నారు. రేపు లేదా ఎల్లుండి పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు. By Nikhil 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆ మంత్రి వద్దు... ఢీల్లీకి సీఎం రేవంత్.. ! | CM Revanth Shocking Decision On Cabinet Ministers | RTV By RTV 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు ఏఐసీసీతో ఎలాంటి గ్యాప్ లేదన్నారు. రాష్ట్రంలో తానే ఏఐసీసీని అని అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు రేవంత్ రెడ్డి. By Nikhil 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn