Revanth Vs KCR: కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!
తెలంగాణ కాంగ్రెస్ అధికారిక 'X' ఖాతాలో ఫామ్ హౌజ్ పాలన బాగుందా? ప్రజా పాలన బాగుందా? అని పోల్ పెట్టారు. 66 శాతం మంది ఫామ్ హౌజ్ పాలన బాగుందంటూ ఓటు వేశారు. ఈ ఓటింగ్ లో ఇప్పటి వరకు 58,343 మంది పాల్గొన్నారు. ఇది BRS బాట్ యూజర్ల పని అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
BIG BREAKING: మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత మృతి!
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ కన్నుమూశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి MLCగా ఎన్నికైన సత్యనారయణ తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు సంతాపం తెలిపారు.
CM Revanth Reddy: రేపే 4 కొత్త పథకాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ప్రతి లబ్ధిదారుడికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
Kishan Reddy: రేవంత్ సర్కార్ వ్యాపారవేత్తలను వేధిస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దావోస్ పర్యటనలో విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి కానీ, ప్రభుత్వం సొంతరాష్ట్రం వారికే కాంట్రాక్టులు కట్టబెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని అందుకే వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.
Wipro New IT Center: ప్రభుత్వం గుడ్ న్యూస్.. విప్రోలో 5000 ఉద్యోగాలు
విప్రో కంపెనీ హైదరాబాద్‌లోని గోపనపల్లిలో మరో ఐటీసెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి.. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమయ్యారు.
CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!
బన్నీ అరెస్ట్ పై CM మరోసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఓ మీడియా ప్రతినిధి.. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించారు. దీనిపై CM స్పందిస్తూ.. అనుమతి నిరాకరించినా హీరో థియేటర్‌కు వచ్చారు.
/rtv/media/media_files/2025/01/30/foTULnEzTDMZYp8hX98A.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
/rtv/media/media_files/2025/01/24/FPZMzrOyHqeJIrY20CNS.jpg)
/rtv/media/media_files/2025/01/23/vuo8vhy6qLOBh6quGFvc.jpg)
/rtv/media/media_files/2025/01/23/EwnzTmngl5sRksql3heF.jpg)