స్పోర్ట్స్ Mushfiqur Rahim: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మరో సీనియర్ క్రికెటర్ బంగ్లాదేశ్ వీకెట్ కీపర్ ముష్ఫీకర్ రహీం వన్డేలకు ఇక వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ఐసీసీ వన్డే టోర్నీ. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇంటి బాట పట్టింది. ఈ క్రమంలోనే ముష్ఫీకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shapoor Zadran : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాపూర్ జద్రాన్ ఆఫ్ఘనిస్థాన్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు షాపూర్ జద్రాన్ వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ ప్రముఖ లెఫ్ట్ ఆర్మర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BIG BREAKING: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై స్పందించిన రోహిత్ తాను రిటైర్ అవ్వడం లేదని స్పష్టం చేశాడు. ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే తాను తప్పుకున్నట్లు తేల్చి చెప్పాడు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Retirements: కొందరు గర్వంగా, మరికొందరు భారంగా: 2024 దిగ్గజాల వీడ్కోలు! 2024 జెంటిల్మెన్ గేమ్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. కొన్నేళ్లపాటు తమ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ లవర్స్‌ను అలరించి, ఉర్రూతలూగించి, భావోద్వేగానికి గురిచేసిన దిగ్గజ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి వీడ్కోలు వీరుల లిస్ట్ ఇదే. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నాకు ఆ టైమ్ వచ్చింది.. డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ ఎమోషనల్! అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ భారత డ్రెసింగ్ రూమ్‌లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. 'ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రతి ఒక్కరికీ వీడ్కోలు పలికే టైమ్ వస్తుంది. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది' అంటూ ఆటగాళ్లతో అనుబంధాన్ని పంచుకున్నాడు. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport కోహ్లి , రోహిత్ రిటైర్మెంట్.! | Virat Kohli | Rohit Sharma | Kohli, Rohit Retirement.!? | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్.. కివీస్ పైనే లాస్ట్ టెస్టు! భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘నా అద్భుతమైన క్రికెట్ ప్రయాణం ముగింపుదశకు చేరుకుంది. ఈ రంజీ సీజన్ నాకు చివరిది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. 2010లో అరంగేట్రం చేసిన సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India : గుడ్ బై..గబ్బర్ షాకింగ్ నిర్ణయం టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn