Latest News In Telugu Kejriwal : కేజ్రీవాల్ కు షాక్.. ఆప్ నకు మంత్రి రాజీనామా! కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని విమర్శించారు. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maha Sena Rajesh : టీడీపీని వీడనున్న మహాసేన రాజేష్ మహాసేన రాజేష్.. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. నిన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థుల పై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Swetha: పార్టీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడూ..మేము ఎందుకు పార్టీలో ఉండాలి? కేశినేని కుమార్తె, కార్పొరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. పార్టీని విడిచి పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని..కానీ పార్టీకి మేము వద్దు అనుకున్నప్పుడూ ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana poilitics:ఇల్లందులో బీఆర్ఎస్ కు షాక్..మున్సిపల్ చైర్మన్ రాజీనామా By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Gouthami: ఎన్నికలు తరముకొస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్..రాజీనామా చేసిన నటి! తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపారు. By Bhavana 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn