బిజినెస్ RBI Repo Rate: అంతా అనుకున్నట్టే.. వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ తాజా నిర్ణయాలివే.. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పరకటించారు. వరుసగా ఆరోసారి కూడా వడ్డీరేట్లను యథాతథంగా 6.5 శాతం వద్ద ఉంచినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను RBI సమీక్షిస్తుందని తెలిపారు. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!! ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn